Аккорды Прикольные песни - Neeve Naa Santhosha Ganamu
[Chorus] Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Ab Fm Bbm Cm Fm బలశూరుడా యేసయ్యా నా తోడై - ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము [Verse 1] Fm Db Ab Fm త్యాగము ఎరుగని స్నేహమందు - క్షేమము కరువై యుండగా Fm Cm Db C Fm నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి - నీ ప్రేమతో నన్నాకర్షించినావు Ab Fm F7 Bbm నిరంతరం నిలుచును నాపై నీ కనికరం Eb Cm Db Eb Fm శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో [Chorus] Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము [Verse 2] Fm Db Ab Fm వేదన కలిగిన దేశమందు - వేకువ వెలుగై నిలిచినావు Fm Cm Db C Fm విడువక తోడై అభివృద్ధిపరచి - ఐగుప్తులో సింహాసనమిచ్చినావు Ab Fm F7 Bbm మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం Eb Cm Db Eb Fm అనుదినం అనుక్షణం నీతో నా జీవితం [Chorus] Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము [Verse 3] Fm Db Ab Fm నిర్జీవమైన ఈ లోయయందు - జీవాధిపతివై వెలసినావు Fm Cm Db C Fm హీనశరీరం మహిమ శరీరముగ - నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు Ab Fm F7 Bbm హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు Eb Cm Db Eb Fm హోసన్నా హోసన్నా నీవే మహరాజువు [Chorus] Fm Db Ab Eb Cm నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Ab Fm Bbm Cm Fm బలశూరుడా యేసయ్యా నా తోడై - ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు
Музыка не только фактор облагораживающий, воспитательный. Музыка – целитель здоровья (Бехтерев)
Мы стремимся к созданию контента, соответствующего всем нормам законодательства и уважающего интеллектуальную
собственность. Мы также придаем большое значение тому, чтобы не задеть никого и не оскорбить чьи-либо чувства.
Если у вас есть вопросы или претензии по размещенному материалу, пожалуйста, сообщите нам об этом на указанный
адрес электронной почты: complaint@rush-sound.ru.
Шрифт
0
Прокрутка
0