Аккорды Прикольные песни - Devara Nee Deevenalu
Пожалуйста, отключите блокировщик рекламы,
чтобы помочь нам поддерживать сайт
и предоставлять вам качественный контент.
[Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను [Verse 1] D దంపతులు దండిగ నీ Bm G D A ధాత్రిలో వెలయుచు సంపదలన్ D Bm G A సొంపుగ నింపుగ పెంపగుచు Em A G A D సహింపున వీరు సుఖించుటకై [Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను [Verse 2] D ఈ కవను నీ కరుణన్ Bm G D A ఆకరు వరకును లోకములో D Bm G A శోకము లేకయే ఏకముగా Em A G A D బ్రాకటముగను జేకొనుము [Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను [Verse 3] D ఇప్పగిది నెప్పుడును Bm G D A గొప్పగు ప్రేమతో నొప్పుచు దా D Bm G A మొప్పిన చొప్పున దప్పకను Em A G A D మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ [Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను [Verse 4] D తాపములు పాపములు Bm G D A మోపుగ వీరిపై రాకుండగా D Bm G A గాపుగ బ్రాపుగ దాపునుండి Em A G A D యాపదలన్నియు బాపుచును [Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను [Verse 5] D సాధులుగన్ జేయుటకై Bm G D A శోధనలచే నీవు శోధింపగా D Bm G A కదలక వదలక ముదమున నీ Em A G A D పాదము దాపున బాదుకొనన్ [Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను [Verse 6] D మెండుగ భూమండలపు Bm G D A గండములలో వీరుండగను D Bm G A తండ్రిగ దండిగ నండనుండి Em A G A D వెండియు వానిని ఖండించావే [Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను [Verse 7] D యిద్దరు వీరిద్దరును Bm G D A శుద్ధులై నిన్ను సేవించుటకై D Bm G A శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ Em A G A D దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ [Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను [Verse 8] D వాసిగ నీ దాసులము Bm G D A చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని D Bm G A మా సకలేశ్వర నీ సుతుడ Em A G A D యేసుని పేరిట బ్రోవుమామేన్ [Chorus] D దేవర నీ దీవెనలు Bm G D A ధారాళముగను వీరలపై D Bm G A బాగుగ వేగమే దిగనిమ్ము Em A G A D పావన యేసుని ద్వారగను
Музыка выражает то, что нельзя выразить словами и то, о чем нельзя молчать (Виктор Гюго)
Мы стремимся к созданию контента, соответствующего всем нормам законодательства и уважающего интеллектуальную
собственность. Мы также придаем большое значение тому, чтобы не задеть никого и не оскорбить чьи-либо чувства.
Если у вас есть вопросы или претензии по размещенному материалу, пожалуйста, сообщите нам об этом на указанный
адрес электронной почты: complaint@rush-sound.ru.
Шрифт
0
Прокрутка
0