Аккорды Прикольные песни - Neevu Chesina Mellaku
Пожалуйста, отключите блокировщик рекламы,
чтобы помочь нам поддерживать сайт
и предоставлять вам качественный контент.
[Chorus] Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Verse 1] Em C D ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు C Em అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు Em C D ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు C Em అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Verse 2] Em C D బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు C Em క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు Em C D బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు C Em క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా [Chorus] Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు Em D C Em నీవు చేసిన మేళ్ళకు - నీవు చూపిన కృపలకు G వందనం యేసయ్యా Bm వందనం యేసయ్యా D వందనం యేసయ్యా Em వందనం యేసయ్యా
Но если и музыка нас оставит, что будет тогда с нашим миром? (Гоголь)
Мы стремимся к созданию контента, соответствующего всем нормам законодательства и уважающего интеллектуальную
собственность. Мы также придаем большое значение тому, чтобы не задеть никого и не оскорбить чьи-либо чувства.
Если у вас есть вопросы или претензии по размещенному материалу, пожалуйста, сообщите нам об этом на указанный
адрес электронной почты: complaint@rush-sound.ru.
Шрифт
0
Прокрутка
0