Аккорды Прикольные песни - Vivahamannadi Pavitramainadi
Пожалуйста, отключите блокировщик рекламы,
чтобы помочь нам поддерживать сайт
и предоставлять вам качественный контент.
[Chorus] G C D G వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది [Verse 1] G Bm Am G ఎముకలలో ఒక ఎముకగా - దేహములో సగభాగముగా Em D C G నారిగా సహకారిగ – స్త్రీని నిర్మించినాడు దేవుడు [Chorus] G C D G వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది [Verse 2] G Bm Am G ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని Em D C G శిరసుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు [Chorus] G C D G వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది [Verse 3] G Bm Am G దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధిపొందగా Em D C G వేరుగా ఉన్నవారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు [Chorus] G C D G వివాహమన్నది – పవిత్రమైనది – ఘనుడైన దేవుడు ఏర్పరచినది
Но если и музыка нас оставит, что будет тогда с нашим миром? (Гоголь)
Мы стремимся к созданию контента, соответствующего всем нормам законодательства и уважающего интеллектуальную
собственность. Мы также придаем большое значение тому, чтобы не задеть никого и не оскорбить чьи-либо чувства.
Если у вас есть вопросы или претензии по размещенному материалу, пожалуйста, сообщите нам об этом на указанный
адрес электронной почты: complaint@rush-sound.ru.
Шрифт
0
Прокрутка
0